logo
logo
logo
  • Home
  • About Us
    • About us
    • Story of Eye Hospital
    • About Eye Bank
    • Chairman's Message
    • Our Team
    • Our Doctors
    • Our Visitors
    • Our Performance
  • Services
  • Facilities
  • Future Plans
  • Donate
    • How to Donate
    • Donor List
  • Gallery
    • Photo Gallery
    • Media
    • Video
    • Awards
    • Success Stories
  • Miscellaneous
    • Certificates
    • Participation Photos
    • Magazines
  • Registration
    • Eye Donation Cinema Slide Proceding
    • Cornea Transportation
    • Eye Bank
  • Testimonials
  • Contact Us
logo
  • Home
  • About Us
    • About us
    • Story of Eye Hospital
    • About Eye Bank
    • Chairman's Message
    • Our Team
    • Our Doctors
    • Our Visitors
    • Our Performance
  • Services
  • Facilities
  • Future Plans
  • Donate
    • How to Donate
    • Donor List
  • Gallery
    • Photo Gallery
    • Media
    • Video
    • Awards
    • Success Stories
  • Miscellaneous
    • Certificates
    • Participation Photos
    • Magazines
  • Registration
    • Eye Donation Cinema Slide Proceding
    • Cornea Transportation
    • Eye Bank
  • Testimonials
  • Contact Us
logo

But I must explain to you how all this mistaken idea of denouncing pleasure and praising pain was born and will give you a complete account of the system and expound the actual teachings of the great explore

Contact Info

  • Rekurthi Village, Karimnagar Dist, Telangana, INDIA
  • +(91) 6309410432
    +(91) 76739 83940
    +(91) 89788 44677
  • hospital@ruraleye.org
    kvm5678@gmail.com

Photo Gallery

Home Photo Gallery
Rural eye
కేంద్ర మంత్రి బండి సంజయ్ చే వార్డ్ ప్రారంభం. ఈ రోజు ఉదయం శ్రీ బండి సంజయ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ మరియు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు రేకుర్తీ కంటి ఆసుపత్రిలో ఆధునకరించిన ఔట్ పేషెంట్ వార్డ్ ను ప్రారంభించారు.కరీంనగర్ పార్లెంటు నియోజకవర్గం లో కల ఏకైక చారిటబుల్ కంటి దవాఖాన,ఆ తరువాత ఆసుపత్రిలోని పలు వార్డులను సందర్శించారు ఆసుపత్రి లోని షుబ్రతను మరియు ఆసుపత్రి సిబ్బంధిని, డాక్టర్ లను వారు ఆసుపత్రికి క్రమశిక్షణ తో చేస్తున్న సేవలను అభినందించారు.ఆసుపత్రి లోని పలు ఆధునికమైన పరికరాలను చూసి అభినందించారు. కట్రాక్ సర్జరీస్ కాకుండా రెటీనా, గ్లకోమా మరియు మెల్లకన్ను సేవలను తెలుసుకొని ఆస్పత్రి యాజమాన్యాన్ని అభినంచారు ఆసుపత్రి గురుంచి తనవంతు సహకారం ఆంధచేస్ట్తానని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కొండ వేణు మూర్తి ఛైర్మన్, చిదుర సురేష్ వైస్ చైర్మన్, ప్రకాష్ హోల్ల కార్యదర్శి, బొమ్మ పవన్ కుమార్ కోశాధికారి , Dr మురళిధర్ రావు, కోల అన్నా రెడ్డి, ముక్క శరత్ కృష్ణ, మ్యడం శివకాంత్ మరియు లంబు సుధాకర్ రెడ్డి పాల్గోన్నారు.
Rural eye
రెకుర్తీ లో డాక్టర్లకు సన్మానం. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ Dr భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యశాల లో డాక్టర్స్ డే సందర్భగా Dr P. శ్వేత,Dr స్వాతి,Dr హరిక,Dr మైమున మహవిష్ మరియు Dr స్వాతి శ్రీ లకు ఘానంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి Dr G. సుజాత DM&H0 గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సన్మనానికి ముందు హాస్పిటల్ లోనీ పలువిభాగలను సందర్శించి ఆసుపత్రిలోని శుభ్రతను అభినందించారు. ఆసుపత్రి లోని పలుపరికారాలను చూసి అభినందించారు పేద వారికి మరింత మెరుగైన వైద్యం అందించమని హితవుపలికారు. ఆసుపత్రి చైర్మన్ కొండ వేణు మూర్తి మాట్లాడుతూ ఆసుపత్రిలోని ఉచిత మరియు పేమెంట్ సర్జరీస్ కు ఆసుపత్రి సేవలు వాడుకోవాలని కోరారు అలాగే అరుదైన సేవలు రెటీనా, గ్లకోమా మరియు మెల్లకన్ను సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిదుర సురేష్, కార్యదర్శి ప్రకాష్ హోల్ల, ట్రస్ట్ సభ్యులు Dr T. మురళీధర్ రావు,కోల అన్నా రెడ్డి, క్లబ్ అధ్యక్షులు ముక్క శరత్ కుమార్, కార్యదర్శి శివకంత్ పాల్గోన్నారు.
Rural eye
రేకుర్తి కంటి ఆసపత్రిలో మాడ్యులర్ OT కాంప్లెక్స్ ఈ రోజు ఉదయం లైన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ డాక్టర్ భాస్కర్ మాడేకర్ గారి కంటి ఆసుపత్రి రేకుర్తిలో మాడ్యులర్ OT కాంప్లెక్స్ లయన్ GR సూర్యరాజ్ (దాత )ప్రారంభించడం జరగింది,ఈరోజు మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ ను మార్డ్యులర్ థియేటర్ గా మార్చి రోగులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లలో బయటి వాతావరణం నుంచి థియేటర్ లోనికి ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండదు ఇలాంటి అత్యాధునిక మాడ్యులర్ థియేటర్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మా ఆసుపత్రికి ఒక గర్వకారణం మా ఈ ఆధునిక కంటి వైద్య సేవలు మీరు అందరూ అవసరాన్ని బట్టి వాడు కోవాలని మా విన్నపం ఛైర్మన్ కొండ వేణు మూర్తి గారు కోరారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ట్రస్టీలు వైస్ చైర్మన్ చిదుర సురేష్, కార్యదర్శి ప్రకాష్ హొల్ల, Dr T. మురళీదర్ రావు,కోల అన్నా రెడ్డి, లంబు సుధాకర్ రెడ్డి, రాజి రెడ్డి MCC,N. వెంకటేశ్వర్ రావు DG,S. కోదండరాం, మోర భద్రేశం ఆసుపత్రి డాక్టర్లు పాల్గొన్నారు
Rural eye
*LCIF Chairman and Immediate Past International President Brian E. Sheahan and his spouse Lori visited the Lions Club of Karimnagar Dr Bhasker Madhekar Charitable Eye Hospital, Karimnagar on 20th December.
Rural eye
sri Gangula Kamalakar Minister handed over to Konda Venu Murthy the Maruthi van which was donated by B.Sathyanarayana Goud MD Adarsha group
Rural eye
Doctors Day celebrations on 1st July 2023. The chief guest was D.Aparna Reddy Area General Manager of UBI
Rural eye
Sri Gangula Kamalakar Minister inaugurated HFA
Rural eye
Sri L.Subbarayudu IPS, CP of Karimnagar inaugurated the Special Rooms
Rural eye
Prakash Holla and Konda Venu Murthy attended the All India Ophthalmic Conference at Cochin
Rural eye
Sankasala Mallesh Vice Chancellor of Satavahana University, Karimnagar visited the hospital
Rural eye
District Collector RV Karnan visited the Eye hospital and inaugurated the Green Laser
Rural eye
Aparna Reddy, The Regional Head of UBI attended as Chief guest the Doctors Day on 1st July and promised to install an ATM in the hospital premises
Rural eye
Sri Gangula Kamalakar Minister for Civil Supplies visited our hospital and inaugurated HFA
Rural eye
Sri L.Subbaryudu IPS, Commissioner of Police visited our hospital and inaugurated special rooms
Rural eye
Konda Venu Murthy, Prakash Holla and Dr Vijaydeshmukh attended the All India Ophthalmic Association meeting and visited the sale cum exhibition there we purchased Green Laser and Fields Analyzer
Rural eye
Dt:23-08-2023 Wednesday, Eye camp at Govt, girls high School Doctors street, Karimnagar, No.of Students checked -113, No.of Students found vision erroer -21.
Rural eye
Today Sri Akhil Mahajan SP of Siricilla visited the hospital along with his spouse
Rural eye
Constructed a new washroom complex
Rural eye
School children's eye screening started daily we are doing it
Rural eye
Today Dt:-22-08-2023 Tuesday School Eye Checkup camp at Govt, High School and Govt, Primary School at Subhash nagar, Karimngar. No.of. Students checked in, High School -38, No. Of Students found vision erroer -03 And No.of Students checked in Primary School- 58, No of Students found vision erroer-00.Nil., Today's total 96/03, Total i High School 268/39 Total in Primary School- 147/02
Rural eye
Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye Rural eye

We have a eye bank Seven Keratoplasty operations were done. We have registered (2923) donors so far.

Explore

  • About us
  • Story of Eye Hospital
  • Services
  • facilities
  • Miscellaneous
  • Events

Links

  • Testimonials
  • Success Stores
  • Donor List
  • Our Performance
  • Contact us

Information

  • Location:

    Rekurthi Village, Karimnagar Dist, Telangana, INDIA

  • Phone:

    +(91) 6309410432

    +(91) 76739 83940

    +(91) 89788 44677

  • Email:

    hospital@ruraleye.org

    kvm5678@gmail.com

  • Disclaimer & Copyright
  • Accessibility
  • Privacy